Categories
ఎప్పుడూ ప్రతి చోట వెనకబడే ఉంటున్నారు స్త్రీలు .భారత దేశంలో టెక్నాలజీ వినియోగంపై తాజాగా హర్వార్డు కెడన్నడీ స్కూల్ సర్వేలో టెక్నాలజీ పురుషులకే అందుబాటులో ఉందని తేలింది. ఇప్పటికీ భారత దేశంలోని అనేక గ్రామాల్లో కొన్ని చోట్ల పట్టణాలలో కూడా మొబైల్ ఉపయోగం తెలయని మహిళలున్నారు. ఏదైనా ఫోన్ చేయిలంటే ఇంట్లో మగవాళ్ళ సాయం తీసుకొంటారు. ది టఫ్ కాల్ అండర్ స్టాండింగ్ బారియర్స్ టు అండింపార్ట్ ఆఫ్ విమెన్ మొభైల్ ఫోన్ అడాప్షన్ ఇన్ ఇండియా పేరుతో ఈ సర్వే విడుదల చేసిన వివేదికలో టెక్నాలజీ వినిమోగంలో స్త్రీ పురుషుల మధ్య అసమానత 33 శాతం వరకు ఉన్నట్లు తేల్చింది.