కరోనా తో ప్రపంచం తల్లడిల్లుతున్న సమయంలోనూ తన ప్రత్యేకతని నిరూపించుకున్నారు కమలా హరిస్. భారతీయ మూలాలు ఉన్న కమల అగ్రరాజ్యంలో రెండవ అత్యున్నత స్థానానికి పోటీ పడటమే కాదు ఘన విజయం సాధించడం ఒక చరిత్ర శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్ తొలి దక్షిణాసియా అమెరికన్ గా కూడా గుర్తింపు పొందారు తాజా ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. ఫోర్బ్స్ తో సహా అనేక సంస్థలు ఆమెకు 2020లో అత్యంత ప్రాచీన కీలకమైన మహిళల్లో ఒకరిగా గుర్తించారు.

Leave a comment