ప్రత్యేక సందర్భాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించినపుడు సరైన డిజైన్లు నగలు ఎంపిక చేసుకోవాలి. చీరె లెహంగా లపైకి నెక్ లైన్ చక్కగా అందంగా ఉన్నా నగలు ధరించాలి. కలర్ నెక్లెస్, లవ్ సింబల్ లో ఉన్న నెక్ లైన్ ఫర్ ఫెక్ట్ గా ఉంటాయి. ఆఫ్ షోల్డర్ స్టయిల్  చోకర్ బావుంటుంది. వి ఆకారంలోని నెక్ మీదకు వేలాడే దిద్దులు ఫ్యాషన్ గా ఉంటాయి. లేయర్ నగలు ధరించినప్పుడు దేనికదే విడివిడిగా కనిపించేలా ఎంచుకోవాలి. చోకర్ మల్టీ లేయర్ నెక్లెస్ చక్కగా ఉంటుంది. వెండి నగల పైన పూసల దండలు పెయింటింగ్ నెక్లెస్లు మంచి ఎంపిక. అలాగే బేస్ గా ఒక ఆభరణం పెట్టుకొని తర్వాతే లేయరింగ్ నగ ధరిస్తే బాగుంటుంది.

Leave a comment