ప్రపంచంలో చాలా మందికి కొన్ని నమ్మకాలుంటాయి. కొందరు శకునాలను నమ్ముతారు. 13 వ సంఖ్య అంటే ఇంగ్లాండ్ లో చాలా భయపడతారు. ఆ నెంబర్ తమ ఇళ్ళకి పెట్టుకోరు. అక్కడ హోటల్స్ లో 12వ గది తర్వాత 14వ గది ఉంటుంది. కొందరు లక్కీ చీర లక్కీ నెంబర్ లక్కీ కలర్ అంటుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల వ్యక్తిగతంగా అవి పాటిస్తారు. గనుక ప్రమాదం ఉండదు. సామజిక ఇబ్బందులు తెచ్చే నమ్మకాలనే మూఢ నమ్మకాలంటారు. ఉదాహరణకు ఇలాంటి మూఢ నమ్మకాల వల్లే దేశంలో ఒక శాతం సిజేరియన్ ఆపరేషన్లు పెరిగాయంటే నమ్ముతారా. ముఞ్చి నక్షత్రంలో బిడ్డ పుట్టాలని కోరుకునే వాళ్ళ సంఖ్య పెరిగే అది డాక్టర్లకు మేలు చేస్తోంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి మూఢ నమ్మకాలే జీవితాలను ప్రమాదంలోకి నెడతాయి. మనుషులను శాశ్వతంగా భయంలోకి ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్యాలకు దేవుళ్ళ కారణమని కొలువులు నైవేద్యాలు పెట్టటం చూస్తుంటాం. కొందరు ఎదురొస్తే శకునం మంచిది కాదనో తుమ్మితే తప్పనో ఇలాంటి వల్లే మనుషులు బలహీన పడతారని చెప్పక తప్పదు.
Categories
WhatsApp

ఇలాంటి నమ్మకాల వల్ల నష్టమే ఎక్కువ

Leave a comment