భారతదేశంలో ఫేస్ బుక్ సంస్థ కు చెందిన తొలి ఉద్యోగిని కీర్తిక రెడ్డి నాందేడ్ లో ఇంజినీరింగ్ చేసిన కీర్తిక స్టోన్ పార్ట్ లో ఎంబీ. ఎం, ఎం. ఎస్  చేశారు ఫేస్ బుక్ ఇండియా విభాగాన్ని విజయవంతంగా నడిపిన కీర్తిక రెడ్డి సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ వెంచర్ పార్టనర్ గా కొత్త బాధ్యతలను తీసుకున్నారు దీని ద్వారా అంకుర్ సంస్థలకు మధ్య నిర్దిష్ట పెట్టుబడులు సమర్పిస్తున్నారు. ఫేస్ బుక్ కీర్తి తెచ్చిన యువతిగా  ఎన్నో అంకుర్  సంస్థలకు  చేయూతగా కీర్తిక రెడ్డి శక్తివంతమైన భారతీయ మహిళల్లో ఒకరుగా ఉన్నారు .

Leave a comment