ఏడేళ్ల పాప డయానా కు సొంతంగా కిడ్స్ డయానా షో పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె నటనకు, కబుర్లకు లక్షల మంది అభిమానులున్నారు యూట్యూబ్ నుంచి ఆరు డైమండ్ ప్లే బట్టన్లు అందుకుంది పాప దాదాపు తొమ్మిది భాషల్లోకి డయానా ఛానల్ డబ్ అవుతోంది. ప్రైమ్ రోకో ఫ్లూటో సామ్సంగ్ టీవీ ప్లస్ వంటి వాటిల్లో డయానా సిరీస్ ప్రసారం అవుతున్నాయి. చిన్న పిల్లల ఫ్యాషన్ ఉత్పత్తులు పరిచయం చేస్తుందీ డయానా ఈ ఛానెల్ కు ఏడు కోట్ల ఎనభై లక్షల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉందీ పాపకు.

Leave a comment