శీతల్ జవేరీ జ్యువెలర్స్ ని తన పేరు తోనే మొదలు పెట్టింది శీతల్ జవేరీ .ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ విఠల్ దాస్ మనవరాలు ఈమె రెండు వందల ఏళ్ల క్రిందట వివిధ రాజ కుటుంబీకుల ఆభరణాల నుంచి నిజాం కాలపు తరహా ఆభరణాలు దాకా ఎథ్నిక్  అండ్ యాంటిక్ జ్యువెలరీ రూపొందించటం ఆమె ప్రత్యేకత 92.5 శాతం క్వాలిటీ వెండి, యాంటిక్ రత్నాలు ముత్యాలు అరుదైన రాళ్లతో జ్యువెలరీ డిజైన్ చేస్తుంది శీతల్ ఆమె తయారుచేసే బ్రాండ్ ఆభరణాలు అన్నీ ఖరీదైనవే.

Leave a comment