వంటల ప్రయోగాల్లో నిగెల్లా లాసన్ ప్రత్యేకం పోషక విలువలు ఉన్న ఆమె వంటలు చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తారు. ఇటీవల ఆమె అరటి తొక్క తో చేసిన రెసిపీ ట్రెండింగ్ అయిపోయింది.నిగెల్లా తన టీవీ షోలో అరటి తొక్క కాలి ఫ్లవర్ కర్రీ చాలా అద్భుతంగా చేసింది.అరటి తొక్క లో పోషకాలు అధికం పొటాషియం పీచు అమినో యాసిడ్స్ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అరటి తొక్క లోని యాంటీ ఆక్సిడెంట్లు నొప్పి నివారిణులు గా పని చేస్తాయి అరటి తొక్క లోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ని అద్భుతమైన గుణాలున్న అరటి తొక్కని వర్ణిస్తూ ఆ తొక్క తో చేసిన రెసిపీ తయారు చేసింది దాన్ని చూడ
దలచుకుంటే యూట్యూబ్ లో చూడొచ్చు.

Leave a comment