22 సంవత్సరాల అమందా కవియత్రి. యు.ఎస్.లో ఉంటుంది అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. 2011లోనే లాస్ ఏంజలెస్ లో అతి పిన్న వయస్కురాలైన ప్రారంభోత్సవాలు కవిత్రి గా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో నేషనల్ యూత్ పోయెట్ లారెట్ అయ్యింది. ఒక ప్రత్యేకమైన థీమ్ తో  ప్రారంభోత్సవాలు కవిత్వం రాస్తుంది. అమందా. పోయిన సంవత్సరం అమెరికా స్వాతంత్ర దినోత్సవం కూడా ఆమె కవిత్వం తోనే ప్రారంభం అయింది. ఇప్పుడు బైడెన  ప్రమాణస్వీకారానికి అమందా రాసి ఉంచిన కవిత పేరు  ది హిల్ విల్ క్లైమ్బ్ ఐక్యత ఆ కవిత్వ సారాంశం.

Leave a comment