క్యారెట్లు కళ్ళకే కాదు గుండెకు కూడా మంచివి. క్యారెట్ లలోని బీటా కెరోటిన్ శరీరంలో కి చేరాక విటమిన్ ఎ గా మారుతుంది. ఈ విటమిన్ ఎ, రక్తంలో చెడు కొవ్వులు పెరగకుండా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యం లో బీటా-కెరోటిన్ లా పాత్ర అంశం పై చేసిన అధ్యయనంలో క్యారెట్ లోని బీటా కెరోటిన్ ని విటమిన్ ఎ, గా త్వరగా మారాలంటే క్యారెట్ తో పాటు పాలు ఛీజ్ పెరుగు కూడా తీసుకోవటం మంచిదని తేలింది.

Leave a comment