రోగనిరోధకశక్తి కోసం శరీరానికి సి-విటమిన్ చాలా అవసరం. ఇందుకోసం పండ్ల పైన ఆధారపడవచ్చు. ఒక కప్పు జామ ముక్కల్లో 167 మిల్లీగ్రాములు సి-విటమిన్ ఉంటుంది. కప్పు బెల్ పెప్పర్ ముక్కల్లో 152 మిల్లీగ్రాములు సి-విటమిన్, కప్పు స్ట్రాబెర్రీ లో 152 మిల్లీగ్రాములు,కప్పు నారింజ తొనల్లో 96 మిల్లీగ్రాములు టమోటో ముక్కల్లో 55 6 మిల్లీగ్రాములు కప్పు బ్రోకోలి ముక్కల్లో 81 మిల్లీగ్రాముల సి-విటమిన్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచటంలో సి-విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రతి రోజూ 90 మిల్లీగ్రాముల సి-విటమిన్ తీసుకోవాలి. పండ్లలో దొరికే సి-విటమిన్ ఆరోగ్యకరం అంటారు డాక్టర్లు.

Leave a comment