గరుకు ఉప్పు వాడకం ఇప్పుడు అనాగరికం అంటున్నారు కానీ అయోడైజ్డ్ ఉప్పు వల్ల థైరాయిడ్ ఇబ్బంది వస్తాందంటున్నారు డాక్టర్లు. చిన్న చిన్న రాళ్ళు లాగా ఉండే ఉప్పు జీర్ణక్రియలు త్వరగా జరిగేందుకు ఎడ్రినల్ గ్రంధి అతిగా స్పందించి ఒత్తిడి తేకుండనూ కాపాడుతుంది. హార్మోన్ లు సమస్థితిలో ఉండేందుకు సహకరిస్తుంది. అలాంటి ఉప్పును భారీ పరిశ్రమలు అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి ఇతర రసాయనాలు కలిపి మెత్తగా తెల్లగా చేసి అదే మంచి ఉప్పని అందరినీ నమ్మించారు. ఆయుర్వేద వైద్యం రాక్ సాల్ట్ మంచిదంటుంది. లేదా సముద్రపు ఉప్పు మంచిది అంటుంది. వీలైతే తెల్లని ఉప్పుని మార్చేయమని చెబుతుంది వైద్యం.

Leave a comment