ఎప్పుడో బాలకృష్ణుడు వెన్న తిన్నాడని కాదు కాని పిల్లలకు వెన్న మంచిదట. మంచి కొలెస్ట్రాల్ ఉన్న వెన్న ను చిన్న్ పిల్లలు తినడం వల్ల మెదడు నాడీ వ్యవస్థ ఎదుగుదల చాలా చక్కగా వుంటుందట. వెన్న తింటే పెద్దవాళ్లయినా కొవ్వు పెరుగుతుందనే అభిప్రాయం తప్పని ఇందులో ఏ విటమిన్ గుండె ను ఆరోగ్యాంగా ఉంచేందుకు సహాయపడుతుందని వారు చెబుతున్నారు. వెన్న లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతుంది. వెన్న ను ఆహారంలో తీసుకుంటే ఆకలి వేయదు అంటున్నారు.

Leave a comment