జార్ఖండ్ లోని మారుమూల పల్లెల్లో హా తెగకు చెందిన సుమిత్ర గాగ్రాయ్‌ మహిళల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. స్థానిక ఎజెక్ట్  ఎన్జీవో కోఆర్డినేటర్ గత 12 సంవత్సరాలుగా 24 మారుమూల గ్రామాల్లో 36 వేల మందికి పైగా మహిళల జీవితాల్లో వెలుగు నింపారు. మహిళల పోషక హారాల శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తా రామె. మానసిక ఆరోగ్యం పై సుమిత్ర చేసిన సేవలకు గానూ గత సంవత్సరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఆమెకు ఉమెన్ ఎగ్జాంప్లర్ అవార్డ్ తో సత్కరించారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నీతి అయోగ్ ప్రకారం జార్ఖండ్ లో మూఢనమ్మకాలు, దెయ్యం, పిశాచి వంటి కారణాలతో మహిళలపై అనేక దౌర్జన్యాలు రికార్డ్ అయ్యాయి.

Leave a comment