స్కేటింగ్ లో ఐదు గిన్నిస్ రికార్డ్ లు సాధించింది సృష్టి ధర్మేంద్ర శర్మ. 18 సంవత్సరాల సృష్టి మహారాష్ట్ర లోని ఒక చిన్న పల్లెలో పుట్టింది. 11 ఏళ్ల వయసులో తొలి గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఈమెను క్వీన్ ఆఫ్ లింబో స్కేటింగ్ అంటారు. సేవ్ ది గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం కు సృష్టి అంబాసిడర్ కూడా. రెండు కాళ్ళను వెడల్పుగా చాచి శరీరాన్ని పూర్తిగా ముందుకు వంచి ఇనుప చువ్వల కింద నుంచి దూసుకుపోయే ఆటనే లింబో స్కేటింగ్ అంటారు ఈ ఆటలో తన రికార్డ్ ను తనే బద్దలు కొడుతోంది సృష్టి.

Leave a comment