Categories
వ్యయామం కచ్చితంగా చేస్తే కండరాలు దృఢమై కొవ్వు తగ్గిపోతుంది. అప్పుడు జుట్టురాలడం తగ్గి బాగా పెరుగుతుంది మంచి నిద్ర పడుతుంది. ఆకలి పెరుగుతుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అంటారు.ఫిట్ నెస్ ,నిపుణులు అలాగే ఏ భాగంలో కొవ్వు తగ్గుతూ ఆ భాగంలో వ్యయామం చేస్తే చాలు అనుకుంటాను కానీ శరీరం కదిలేలా వ్యయామం చేస్తేనే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుంది.అలాగే యోగా పరగడపునే చేయాలి.సాత్విక ఆహారం తీసుకోవచ్చు కూడా. బరువు తగ్గాలనుకునేవాళ్ళు కండల కోసం చేసేవాళ్ళు కనీసం ఒక పండయినా తీసుకోవడం మంచిది. వ్యయామం సమయంలో శరీరంలో లవణాలు బయటకిపోతాయి.అప్పుడు నిమ్మరసం ఉప్పు చెక్కర వేసిన నీళ్ళు తాగితే మంచిది. ఏదైన నిమ్మజాతి పండు తీసుకుంటేనే శరీరానికి ఎలక్ట్రోలైట్లు అందుతాయి.