ఇమ్యూనిటీ డైట్ అంటే ఖరీదైన పదార్థాలు కాదు మెనూలో చేసే చిన్న మార్పులు మాత్రమే.ప్రతిరోజు గ్లాస్ పాలు లేదా ఫ్రూట్ జ్యూస్ తో తగినంత ఫైబర్ విటమిన్స్ మినరల్స్ లభిస్తాయి పాలు పెరుగు వెన్న తినాలి రోజు ఒక  ఆరేడు తినాలి ఆరెంజ్లో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది తప్పనిసరిగా ఆకుకూరలు తినాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్, పీనట్స్, వాల్ నట్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి మాంసాహారం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.అల్లం వెల్లుల్లి పసుపు వాడాలి చేపలు కోడిగుడ్లు పాల ఉత్పత్తులు దాన్యాల లో విటమిన్ బి-12 ఉంటుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కొబ్బరినీళ్లు తీసుకోవాలి.

Leave a comment