సమంత ఒక వీడియోలో దాదాపు 102.25 కిలోల బరువు ఈజీగా ఎత్తటం కనిపిస్తుంది. ఇది ఆమె శరీరబరువు కు రెట్టింపు.ఇప్పటి యువత వెండి తెర వేల్పులే రోల్ మోడల్స్ ఇంత బరువు ఎత్తేందుకు ఆమె మానసికంగా శరీరకంగా తయారైంది అన్నాడు ఆమె శిక్షకుడు. ఎవరైన ఇలా సాధించగలరు నాజుగ్గా మారాలని కాకపోయినా శరీరం ధృఢంగా ఉంచుకోనేందుకు వ్యాయామంపై దృష్టిపెట్టింది అంటారు నిపుణులు. రోజుకోగంట అదినడక, యోగానా ,సైకిల్ తో శరీరానికి కఠిన శిక్షణ ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామం మొదలు పెట్టి శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని అనుకొంటే మంచి పోషకాహారం తీసుకోని ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి.

Leave a comment