ఆర్మాన్ ఎన్జీవో ద్వారా తక్కువ ఖర్చుతో తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించే పరిష్కారాలను చూపిస్తోంది డాక్టర్ అపర్ణ. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఆధారిత వైద్యాన్ని ఆర్మన్ ద్వారా అందిస్తున్నారు కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వ ఆస్పత్రులు ఇతర ఎన్జీవోలతో కలిసి అనేక సేవలు అందించింది కృషిని గుర్తించిన ఈ ఏడాది ప్రకటించిన వరల్డ్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ జాబితాలో డాక్టర్ అపర్ణ హెగ్డే పేరును చేర్చింది. స్టోన్ ఫర్డ్ యూనివర్సిటీ క్లీవ్లాండ్ క్లినిక్ లో చదువుకున్న డాక్టర్ అపర్ణ హెగ్డే కు అంతర్జాతీయ యూరో గైనకాలజిస్ట్ గా మంచి పేరుంది .