Categories

ఫేషియల్ చేయించుకున్నాక ఒక్కసారి మొటిమల సమస్య మొదలవుతూ ఉంటుంది. సరిగ్గా ఫేషియల్ చేస్తే చర్మం మరింత మృదువుగ క్లియర్ గా మెరిసిపోతూ ఉంటుంది. కొందరు బ్యూటిషియన్లు చర్మం లోపలికి ఇంకే విధంగా ఆయిల్ మసాజ్ చేస్తారు. దీనివల్ల ఫాలికల్ ఇన్ ఫ్లేమ్ అవుతాయి. ఫోర్స్ క్లాగ్ అవుతాయి. బ్లాక్ హెడ్స్ వెలికి తీసే సమయంలో పించ్ చేయడం ఫుల్ చేయడం వల్ల మొటిమలు మరింత తీవ్రం అవుతాయి.చర్మం సున్నితంగా ఉండి మొటిమలు ఎక్కువగా ఉంటే ఫేషియల్ మంచిదే. నిపుణుల చేత చేయించుకుంటే బ్రేకవుట్స్ రాకుండా చూసుకుంటారు.