కరీంనగర్ కు చెందిన ఈశాన్వి చిన్నతనం నుంచి ట్రెక్కింగ్ అంటే ఎంతో ఇష్టపడేది . పదకొండు సంవత్సరాల వయస్సులు ఆఫ్రికా లోని ఎతైన శిఖరాల్లో ఒకటైన కిలీమంజారోని అధిరోహించింది . నిరంతరం వర్షం కురుస్తూ ఉన్నా చలి వణికిస్తూ ఉన్నా భయపడలేదు ఈశాన్వి . అంత చిన్నా వయసులో ఎంతో ఆత్మవిశ్వాసంతో అంత ఎతైన పర్వతాన్ని అలవోకగా ఎక్కేసిన ఈశాన్వి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి . కష్టతర మైన మార్గం ఎంచుకొని ధైర్యంగా అటువైపుగా బెదరకుండా నడచిన ఈశాన్వి అభినందనీయురాలు .

Leave a comment