ఫ్యాషన్ అంటే ఇప్పుడు అనేక వస్తు సముదాయం అనచ్చు. ఎలాంటి దుస్తులు అలాంటి మాచింగ్ నగలు, గాజులు, లిప్స్ టిక్, బొట్టు, చెప్పులు అన్నీ కాలన్ ఉంటాయి. లేకపోతె తన ఒక దానికొక్కటి పొంతన వుండదు. ఇప్పుడు జీన్స్ టీషర్ట్స్ లేదంటే కప్తాన్ మీదకు ఎత్తు చెప్పులు బావుంటాయి. ఆఫీసు కు వెళ్తుంటే స్టిలెట్టూన్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు కుర్తిలకు జతగా జీన్స్ లెగ్గిన్స్తోడయ్యాయి. కాళ్ళకు బ్యాలే తరహా చెప్పులు అందమే కాదు సౌకర్యంగా ఉంటాయి. ఇప్పటి ఫ్యాషన్ అనార్కలి లేదా ఫ్రాక్ మోడల్ గౌన్లు. ఇవి హెవీ ఎంబ్రాయిడరీ తో వుండే నగలు కొంత ట్రెండీ లుక్ ఇస్తాయి. ఇక వీటి పైకి చెప్పులైతే సౌకర్యంగా వుండే శాండల్స్ జూతీ తరహ చెప్పులు కూడా బాగుంటాయి. ఇవి చీరు లేహంగాలకు కూడా బావుంటాయి.
Categories
Sogasu Chuda Tarama

జీన్స్ లెగ్గింగ్స్ కు బ్యాలేతరహా చెప్పులు అందం

ఫ్యాషన్ అంటే ఇప్పుడు అనేక వస్తు సముదాయం అనచ్చు. ఎలాంటి దుస్తులు అలాంటి మాచింగ్ నగలు, గాజులు, లిప్స్ టిక్, బొట్టు, చెప్పులు అన్నీ కాలన్ ఉంటాయి. లేకపోతె తన ఒక దానికొక్కటి పొంతన వుండదు. ఇప్పుడు జీన్స్ టీషర్ట్స్ లేదంటే కప్తాన్ మీదకు ఎత్తు చెప్పులు బావుంటాయి. ఆఫీసు కు వెళ్తుంటే స్టిలెట్టూన్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు కుర్తిలకు జతగా జీన్స్ లెగ్గిన్స్తోడయ్యాయి. కాళ్ళకు బ్యాలే తరహా చెప్పులు అందమే కాదు సౌకర్యంగా ఉంటాయి. ఇప్పటి ఫ్యాషన్ అనార్కలి లేదా ఫ్రాక్ మోడల్ గౌన్లు. ఇవి హెవీ ఎంబ్రాయిడరీ తో వుండే నగలు కొంత ట్రెండీ లుక్ ఇస్తాయి. ఇక వీటి పైకి చెప్పులైతే సౌకర్యంగా వుండే శాండల్స్ జూతీ తరహ చెప్పులు కూడా బాగుంటాయి. ఇవి చీరు లేహంగాలకు కూడా బావుంటాయి.

Leave a comment