Categories
హ్యండ్ బ్యాగ్స్ మెరుస్తూ ఉండటం కోసం లెడ్ ఉపయోగిస్తారు. ఈ లెడ్ పాలి వినైల్ క్లోరైడ్ లో కనిపిస్తుంది. తయారీ రకాలు సింథటిక్ హాండ్ బ్యాగ్స్ వంటి వాటికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తారు. దీనివల్ల మెటీరియల్ మెరుస్తూ మృదువుగా కనిపిస్తుంది కానీ ఇవి వాడేప్పుడు పిల్లలు వాటిని ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంటే ప్రమాదం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.లెడ్ ను హాండ్ బాగ్ పర్సులపై ముట్టుకోంటూ ఆ చేతులతో పిల్లలను ఎత్తుకొంటారు. పిల్లల చేతికి ఇస్తారు. వీటి పైన పూసే లెడ్ తో పిల్లల్లో అనేక అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్ప్. లెడ్ బ్యాగ్లు,పర్సులు పిల్లలకు దూరంగా ఉంచండి అంటున్నారు.