1999 లో శ్రీ శక్తి అవార్డు అందుకుంటున్న సందర్బంగా ఆమే పాదాలను శిరస్సు వంచి నమస్కరించారు ఆనాటి ప్రాధాని వాజ్ పేయి. తాను చదువుకోపోయిన గ్రామీణ పేదలు నిరక్షరాస్యులు అయిన మహిళలను పోదుపు బాట పట్టించి మధురై చిన పిళ్లై గా పేరు తెచ్చుకున్నారు. సుక్ష్మ ఋణ ఉద్యామాన్ని నిర్మించారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేద మహిళలను చిన్న మొత్తాల పొదుపు లాబాలను వివరించి చెప్పి వారిని విధ్య నేర్చుకునేలా మార్గ నిర్ధేశం చేసి మహిళ సాధికారత లక్ష్యంగా పనిచేసి మహిళలను ఋణాల ఉబిలోంచి బయటకు తెచ్చారు. దేశంలోనే మోదటి సారిగా కళం జయం పేరుతో పోదుపు ఋణ సమాఖ్య నెలకోల్పి చిన పిళ్లై నెదర్లాండ్, మెక్సికో దేశాల్లో పర్యటించి అనుభావాలను వారితో పంచుకున్నారు. పద్మ పురస్కరానికి ఎన్నికైన స్పూర్తి ప్రాధాత మధురై చిన పిళ్లై