ఇండీయన్ ఎకానమీ ఆఫ్ సైన్సెస్ ప్యానెల్ ఇన్ సైన్స్ చైర్ పర్సన్ గా ఉన్న రోహిణి గోడ్ బోలె పూణేలో జన్మించారు. మహిళలు పెద్దగా దృష్టి పెట్టని పార్టికల్ ఫిజిక్స్ లో పీహెచ్ డీ చేశారు.యారోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూ క్లియర్ హెల్త్ రిసెర్చ్ లో పార్టికల్ ఫిజిక్స్ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 67 సంవత్సరాల రోహిణి పాతిక సంవత్సరాలుగా బెంగళూరుకి చెందిన ఐఐటీలో ఫిజిక్స్ ప్రోఫెసర్ గా పని చేస్తున్నారు. ఈ సంవత్సరం రోహిణి పద్మ పురస్కారం అందుకున్నారు.

Leave a comment