Categories
కియారా అద్వాని ఇప్పుడు తెలుగులో పాపులర్ హీరోయిన్ .చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించటం నాకల .ఈ రోజు నార్తులో సీతలో గుర్తింపు రావటం సంతోషంగా ఉంది. ఇలా జరగక పోయినా హాపీనే ,లైఫ్ అంటేనే లక్ కదా అంటోంది కియారా. జీవితం ఎలాంటి మలుపులు తీసుకొన్న దాన్నీ ప్రేమిస్తూనే ఉండాలి అంటుదామే.రామ్ చరణ్ కొత్త సిరిమాలో నటిస్తోంది కియారా. ఈ మధ్య బాలీవుడ్ లో ఆమె నిటించిన లవ్ స్టోరీస్ సినిమా ఒక సెన్సేషన్ .కియారా క్రేజ్ ను పెంచింది ఈ సినిమా. తన జీవన ప్రయాణం గురించి చెపుతూ మొదటి సినిమా పగ్లీ పెద్ద ప్లాప్ .అప్పుడూ నా కెరీర్ ఏమై పోతుందోనని భయపడ్డాను కానీ వరుస సక్సెస్ లతో నాకు జీవితం పట్ల ఒక అవగాహన వచ్చింది. ఎలాంటి అనుభవాన్ని అయినా ఒకే రకంగా తీసుకోవాలి అంతే అంటోంది కియారా.