కన్నుగీటి సెన్షేషన్ అయిన ప్రియా ప్రకాశ్ వారియార్ లాగా డించక్ పూజా కుడా యూట్యూబ్ సంచలనం. పాటలు రాయటం మ్యూజిక్ వీడియోల్లో నటించటం అంతా ఒక్కతే. పిచ్చిగా అల్లరి చేస్తున్న ఈమెకు లక్షలకొద్ది ఫాలోయర్లు ఉన్నారు. ఆ పాపులారిటితోనే బిగ్ బాస్ 11 లో పార్టీసిపెంట్ అయింది. ఆమె పాడిన పాటలకు సల్మాన్ పడి పడి నవ్వాడట. సరదగా మొదలు పెట్టిన ఈ వీడియోలు ప్రపంచం మొత్తం శభాష్ అంటూ చూసి నవ్వుకుంటూ లైక్ కొట్టేస్తున్నారు. మరి పిచ్చి పిచ్చి పాటలు పాడితే నవ్వురాదా లైక్ లు రావా, ఫాలోయర్స్ ఉండరా.

Leave a comment