ఎంతగా కష్టపడ్ద బరువు తగ్గటం లేదని ఎంతో మంది బాధపడుతు ఉంటారు. బరువు తగ్గటం ఓ పోరాటం వంటిది. ఒక్కో సారి ఉదర మెకానిజం మెదడుకు సిగ్నల్ అందించటంలో ఫెయిల్ కావచ్చు. వర్కవుట్స్ చేయకపోయిన ఫలితం లేనట్లే. కేవలం డైట్ తో బరువు తగ్గరునీరు ఎక్కువ తాగితేనే కడుపు నిండినట్లు ఉంటుంది.పైగా అతి నిద్ర కుడా కారణం అవుతుంది. గరిష్టంగా ఎనిమిది గంటలు మించిన నిద్ర మనుషులకు అవసరం లేదు. ఆరోగ్యకరమైన పదార్ధాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఎదురుగా ఆహారాన్ని ఉంచి నియంత్రణలో ఉండటం చాలా కష్టం. ఆహార పాణియాల విషయంలో నిబంధనలు, నియంత్రణ పాటిస్తు తగినంత వ్యాయమం శిక్షకుల సమక్షంలో చేస్తేనే బరువు తగ్గుతారు.

Leave a comment