చుక్క నీళ్ళు లేని ఇసుక నేలని ఏటు చూసిన పచ్చదనం కనిపించని ప్రదేశాన్ని సాధరణంగా ఎడారి అంటారు కానీ ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి దుబాయ్ స్వర్గం అంటారు.ప్రపంచ బిగ్గెస్ట్ బ్రైటెస్ట్ టాలెస్ట్ గా దుబాయ్ కి పేరు. అత్యంత పెద్దదైన సహజమైన పూలతోట దుబాయ్ లోని మిరాకిల్ గార్డెన్ లో 75వేల చదరపు మీటర్లలో విస్తరించి కనిపిస్తుంది. ప్రైవేట్ షాపింగ్ ,ఎంటర్ టైన్ మెంట్ కి ప్రసిద్ది చెందిన మిరాకిల్ గార్డెన్ కళ్ళు చెదరగొడుతుంది.ఎత్తు గా అల్లుకుపోయిన వందాలది చెట్లు వేలాది సంఖ్యలో పూలతో నిండిపోయి ఉంటాయి.జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ తోట అందాలను చూడవచ్చు. ప్రకృతిని ఆరాధించేవాళ్ళకి ఈ మిరాకిల్ గార్డెన్ ఒక స్వర్గం.ఈ స్వర్గానికి ప్రవేశ రుసుం 20 దినార్లు.

Leave a comment