Categories
నటన వరకే ఆపేస్తారా అంటె మేం అన్ని రంగాల్లో ముందే ఉంటాం అంటారు హీరోయిన్లు. యుద్ద విద్యలు నేరుస్తారు. మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేస్తారు. ఈ మధ్య హీరోయిన్ భూమిక స్కూబా డైవింగ్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మధ్య నే ఈ స్కూబా డైవింగ్ ఎక్స్ పిరియన్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశాను అంటుంది భూమిక నాగ చైతన్య హీరోగా చేస్తున్న సవ్యసాచి, సమంత లీడ్ రోల్ చేసిన యూ టర్న్ లోనూ భూమిక నటించింది. యూటర్న్ కథ చాలా ఆసక్తిగా అనిపించింది. ఇది వరకు చేసిన అన్ని పాత్రల కంటే అది ప్రేక్షకుల పై వేసే ముద్ర గురించే నేను ఆలోచించుకుంటున్నా అంటుంది భూమిక.