చర్మం నిగారింపు తో ఉండేందుకు కుంకుమ పువ్వు ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం,జింక్, కాపర్, పోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. స్కిన్ టోన్ పెంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.డార్క్ సర్కిల్స్ పోతాయి. కొద్దిగా కుంకుమ పువ్వు ను రెండు టీ స్పూన్ల నీటిలో నానబెట్టి ఆ నీటిలో పాలు రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.

Leave a comment