అందరికీ ఇష్టమైన తీయని జిలేబీ వెనకాల పెద్ద జర్నీనే ఉంది. మధ్య తూర్పు దేశాల్లో అయినా జలాబియా,పెర్షియన్ నుంచి జుల్బియా గా ఈ వంటకాన్ని దిగుమతి చేశారు. 10 వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ హ్వాన్ అల్ బాగ్దాదీ రాసిన కితాబ్ ఆల్ తఖీబ్ పురాతన పర్షియన్ వంటల పుస్తకం లో మొదటిగా దీన్ని రెసిపీ ని ప్రస్తావించారు.ఇండోర్ సైట్ మార్కెట్ల నుంచి హెవీ వెయిట్ ‘జిలెబా’గా బెంగాల్ నుంచి బానర్ జిలిపిగా, మధ్యప్రదేశ్ మావా  జిలెజీ, హైదరాబాద్ డో పెల్ గేంజర్ ఖోవా జిలేజీ, ఆంధ్రప్రదేశ్ జాంగ్రీ గా అనేక రకాల పేర్లతో జిలెజీ మనదేశంలో ప్రముఖమైన తియ్యని వంట లాగా నిలిచిపోయింది.

Leave a comment