మనసుకి నచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమించాను ఆ వ్యక్తి మనల్ని మోసం చేశాడని తెలిస్తే అంత వేదన అనుభవించాలి. నాకా అనుభవం ఉంది. దాన్నే కథగా మార్చి తీయాలనుకున్న ఎంతోమంది మగ వారి  చేతిలో మోసపోయిన వాళ్ల మనోగతం కూడా తెలుసుకునే ఈ కథ రాశాను. వెన్ ది మ్యూజిక్ చేంజెస్ సినిమా అలా వచ్చిందే అంటుంది డాక్టర్ లక్ష్మీదేవి .ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు అన్నింటిలోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది. 54 వ వరల్డ్    హోస్టన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా గోల్డ్ రెమీ అవార్డు గెలుచుకుంది లక్ష్మీదేవి. ఈ చిత్రానికి దర్శకురాలు గా నిర్మాతగా  ప్రధాన పాత్రలోనూ నటించింది లక్ష్మీదేవి .

Leave a comment