కసవు అనేది కేరళలో ధరించే సాంప్రదాయ హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్ .అక్కడి స్థానిక చేనేత కారుల చేతుల్లో రూపుదిద్దుకుంటుంది.  ఓనమ్ పండుగ కు మహిళలు కసవు చీరె చీరెలు ధరిస్తారు .కసవు నేతలో  నాణ్యమైన పత్తి ఉంటుంది . ఈ క్లాత్ లో అసలు గంజి ఉండదు. ఈ చేనేత కు ముష్రూ పట్టు నుంచి ప్రేరణ పొందాము మొగల్ రాజ కుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ గా దీన్ని చెప్పవచ్చు  క్లాత్ ఎంతో మృదువుగా ఉంటుంది అంటారు ఇక్కడి నేత కళాకారులు. ఇప్పుడు కేరళ లోని న్యాయవాదుల కోసం నిధి కలెక్షన్ పేరుతో సరికొత్త ఫ్యాబ్రిక్ ను విడుదల చేశారు కేరళ చేనేత కసవు కళాకారులు.

Leave a comment