ఢిల్లీ కర్నాట్ ప్లేస్ లో 200 మంది మహిళలు పాల్గొన్న 5 కి.మీ ఫియర్ లెస్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ పోలీసులు, ఎన్జీవో సంస్థ, యునైటెస్ సిస్టర్ ఫౌండేషన్ కలిసి సోమవారం అర్దరాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ సోషల్ యాక్టివిస్ట్ యాసిడ్ దాడి నుంచి బయటపడ్డ లక్ష్మీ అగర్వాల్ ఈ ఫియర్ లెస్ రన్ ను ప్రారంభించారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఇండియాను సురక్షితమైన దేశంగా పేరు తెచ్చేందుకు గాను ఈ మహిళల ఫియర్ లెస్ రన్ ఏర్పాటు చేశారు.

Leave a comment