నలభై దాటాయా?  అయితే స్లీమ్మింగ్ సూపర్ ఫుడ్ ట్రై చేసి శరీరంలో బరువు పెరగకుండా చూస్కోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . నాలుకకు చురుక్కుమనేలా  కారం తగలాలి. ఉదరంలో కొవ్వు తగ్గించేది అదే.  ప్రతి భోజనానికి ముందు ద్రాక్ష తినాలి.  మజిల్ మ్యాక్స్, మెటబాలిజం ను  ప్రభావితం చేసే లో ఫ్యాట్ కాటేజ్ బీచ్ చాలా మంచిది. ఎరుపు ఆకుపచ్చ రంగులో దొరికే బిల్ పెప్పర్ లో విటమిన్  సీ తిరుగులేకుండా బరువు తగ్గించే ఆయుధం లెట్యూస్ పూర్తి స్థాయిలో క్యాలరీలు తగ్గిస్తాయి. ప్రోటీన్ ఫ్యాబ్,పీచు ఉండే నట్స్, సల్మాన్ చేపముక్కలు ,బీన్స్ డార్క్ చాక్ లెట్స్ చిప్స్ ఆహారంలో భాగాగా ఉంటె ఇక బరువు పేరిగే సమస్య ఉండదు అంటున్నాయి అద్యయనాలు.

Leave a comment