ఇల్లు కాదలా లంటే కష్టం అనుకుంటారు కొందరు. బహుడురం ప్రయాణాలు పడవని, బయటి ఫుడ్ పడదని, శరీరం అలసట ఒర్చుకొదనీ ఎన్నో సాకులు, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎం చెప్పుతున్నారంటే ఎప్పుడూ ఇల్లు పట్టుకుని ఉండకుండా బయటి ప్రదేశాలు చూడాలనే ఆసక్తి ఉండేవారికి ప్రక్రుతి లో మమేకమవ్వుతూ పచ్చదనం చూసేందుకు ఇష్టపడే వాళ్ళకీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందిట. అమెరికాలోని ఓరిజన్ స్టేట్ యునివర్సిటి వారు 4400 మందితో ఒక ఆన్ లైన్ సర్వే చేసారు. ఎంతో మంది మనస్సు బాలేకపోయినా శారీరకంగా అలసట గా వున్న రిక్రియేషన్ కోసం ప్రయాణాలు చేస్తామన్నారు. సరికొత్త ఎనర్జీ నిమ్పుక్కోవడం కోసం ప్రయాణాలన్నారు ఇంకొందరు. ఏది ఏమైనా, ప్రక్రుతి లో మమేకమై వుండే పల్లె జనాలు, అడవుల్లో వుండే తెగలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో జీవించే మన్యుషులు హాయిగా లేరని సర్వే రిపోర్టు. పచ్చదనానికి ఎవ్వరు దగ్గరగా వుంటారో వాళ్ళ జీవితంలో సంతృప్తి ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు.
Categories
WhatsApp

చుట్టూ పచ్చదనం తో సంతృప్తి

Leave a comment