1961లో అట్టియా హాసైన్ రాసిన ఈనవల ఉత్తర హిందూ దేశంలోని ముస్లీమ్ సంస్కృతికి, వారి జీవన విధానానికి ప్రత్యేక భారత సంస్కృతికి ముఖ్యంగా ముస్లీమ్ లు ఎలా జీవిస్తున్నారు కట్టుబాట్లు , ఆచారాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈనవల.  15 సంవత్సరాల లైలా తల్లిదండ్రలు చనిపోవటంతో తాతగారి రక్షణలోకి వస్తుంది సంపన్న ముస్లిం కుటుంబాలలో లాగే ఇటు పాశ్చాత్య సంస్కృతినీ అటు సొంత కట్టుబాట్లని ఏదీ వదులుకోలేదు. ఆ ఇంటిలో చేరిన లైలా పెరిగి పెద్దయై పెండ్లాడి చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని నాలుగేళ్ళ పిల్లతో మళ్ళీ ఈ శిథిల గృహానికి తిరిగి వచ్చింది. బీటలు వారిన స్తంభంపై పడిన సూర్యకిరణాలు నవల పూర్తిగా చదవాలి. స్వాతంత్ర్యం రాకముందు 1960 దాకా సంపన్నులైన ముస్లీంలు ఎలా జీవించాలో చెపుతుంది పుస్తకం.

Leave a comment