శరీరంలో ఏ భాగంలోనైన కాస్త నోప్పిగ అనిపించిన ఒక పెయిన్ కిల్లర్ వైపు దృష్టి మల్లుతుంది. జ్వరాలు,ఇన్ఫర్మేషన్,ఉపశమనం కోరకు మందులు నోప్పిని తాత్కలికంగా తగ్గిస్తాయి కాని నోప్పిని పూర్తిగా మాయం చేయవు. నోప్పి తగ్గడం కొసం పై పూతగా వాడే క్రీమ్ వల్ల జరిగే నష్టం నోప్పి కంటే చాలా తక్కువ. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కడుపులో అల్సర్స్ రావోచ్చు. అటునుంచి రక్త స్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవి కాలేయంపై ముందుగా ప్రభవం చూపిస్తాయి. మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్ లేకుండా కోనుక్కోని వేసుకోనే పారాసిటమల్ వల్ల కూడ కాలేయానికి ముప్పు. మైల్డ్ నోప్పి నివారణ మందులు మినహయిస్తే స్ట్రాంగ్ పెయిన్ కిల్లెర్స్ తో దేహం లోని తల నుంచి కింది వ్రేళ్ళ వరకు వివిధ అవయవాలపై మందుల దృష్పప్రభావం పడుతుంది.ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకునే ముందు కాస్తా అలోచించమంటున్నరు.
Categories