ప్రతి రోజూ హెయిర్ మసాజ్ చేయడం మంచిదే అంటున్నారు డాక్టర్లు. జుట్టు ఆరోగ్యం కోసం కాస్త సమయం దొరికితే హెయిర్ మసాజ్ చేయంఫై అని చెప్పుతున్నారు. అదీ కొబ్బరి నీళ్ళు వుపయోగించి చేస్తే జుట్టుకు సంబంధించి ఎన్నో సమస్యలకు పరిష్కారం అంటున్నారు. రోజు జుట్టుకి రాసుకునే ఏ ఆయిల్ లో అయినా ఈ కొబ్బరి నీళ్ళు కలిపి జుట్టు కుదుళ్ల వరకు మర్దనా చేస్తే మాడుకు మంచి పోషణ జుట్టు సమస్యలకు పరిష్కారం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తల పొడిబారిపోవడం వల్ల కలిగే దురదకు కూడా ఏది మంచి మందు లాగా పనిచేస్తుందని చెప్పుతున్నారు.

Leave a comment