
ఒక అధ్యయనంలో గర్భినిగా ఉన్నప్పుడు పుట్టే బిడ్డ శారీరక మానాసిక ఆరోగ్యాలు బాగుండాలంటే తాను సానుకుల దృక్పదంతో ఉండాలి అంటూన్నారు. గర్భస్త శిశువు ప్రశాంతంగా ఉండాలంటే తల్లి ఎలాంటి రాగా ద్వేషాలకు గురి కాకుడదు అన్నరు. ఆమే ఎదురుగా చక్కని పాపయిల ఫోటోలు ,మంచి సీనరీలు,మంచి మాటలు ఉన్న చిత్రాలు ఉంచాలి అంటున్నారు. ఆహారం విషయానికి వస్తే ఆమే దేహం ఏది కోరుతుందో అదే స్వికరిస్తందని బలవంతంగ ఎదైన తిన్న అది ఇముడుకోదని చెప్తున్నారు. అలాగే బిడ్డ దేన్ని స్వీకరించాలి అనుకుంటుదో తల్లి కడుపు దానికిఇముడుకుంటుందని అధ్యాయానాలు చెప్పాయి. ఎక్కువ పోషకాలున్నయని, మాంసాహారం మంచిదని పలానాఆహార శక్తి ఇస్తుందని బలవంతంగా ఏది తినపించవద్దని ఒక రుచిని తినాలని కోరికను గర్భస్త శిశువుకి వ్యక్తం చేస్తుందని అందుకే ఆమే ప్రశాంతంగా తన శరీరన్ని అర్ధం చేసుకునేలగా విశ్రాంతిగా ఉండాలని చెబుతున్నరు.