Categories

ఇప్పటి వరకు ఉదయపు అల్పాహారం బ్రేక్ చేయకండి అనే సలహాలే ఎన్నో, కానీ ఒక కొత్త పరిశోధన బ్రేక్ ఫాస్ట్ తో బరువేం మారదు. ఆరోగ్యకరమైన అల్పాహారంతో శరీరం బరువు స్థిరంగా ఉంటుందనే. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకొకపోతే ఆకలితో లంచ్ ఎక్కువగా తీసుకోనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. బ్రేక్ ఫాస్ట్ వల్ల 260 క్యాలరీలు శరీరానికి వెళతాయి, అటు తరువాత లంచ్ బరువు ,స్నాక్స్ బరువు ఇవన్ని కలుపుకొని సరాసరి 0.44 కొలోల బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ తినని వారిలో చేసిన ఈ అధ్యయనంలో వారు ఎక్కువ బరువు పెరగలేదని తేలింది. అంచేత బ్రేక్ ఫాస్ట్ తో అదనపు బరువే కానీ పెద్ద లాభాలు లేవంటున్నాయి అధ్యయనాలు.