ప్రపంచ భాషలో ప్రసిద్దకథలు అను సృజన: రంగనాధ రామచంద్రరావు

ప్రపంచదేశాల్లోని గొప్ప రచయితలు సృష్టించిన అద్భుతమైన సాహిత్యం అనువాదాలు ద్వారానే పుస్తక ప్రియులకు చేరింది.అనువాద సాహిత్యానికి చక్కని స్థానం దక్కింది.ప్రపంచ సాహిత్యాన్ని చదివితినే అక్కడి సంస్క్రతి చరిత్రను సాహిత్య రూపాన్ని వివిధప్రాంత ప్రజల అంతరంగాలను అలవాట్లను అర్ధం చేసుకోగలుగుతాం. సాహిత్యం చేసిన గొప్పపని భూమి పైన ఉండే మనుష్యులు స్వభావల్లో ఆలోచనల్లో ఒక్కలాంటి వాళ్ళేనని రుజువు చేసింది.రంగనాథ్ రామచంద్రరావు తెలియజేసిన సిగ్నల్ కథా సంపుటి నిరూపించిన సత్యం ఇదే.ప్రపంచంలో ఉన్న మంచితనం,కరుణ,ప్రేమ,దుర్మార్గం,మోసం,వంచన ఏ మాత్రం రూపం మార్చుకోకుండా అందరిలో ఒకలాగే ఉన్నాయి.బహుశా మనుషుల గొప్పతనం ఇదేనేమో…

వివారాలకోసం సంప్రదించవలసిన ఫోన్ నెం:9866115655

Leave a comment