Categories
సాధ్యమైనంత వరకు సాటి ఉద్యోగులు లేదా పరిచయంతో ఉండే ఇరుగు పొరుగులతోనూ ప్రవర్తన విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ ప్రభావం తప్పకుండా మీద పడుతుందనీ చెపుతున్నారు విశ్లేషకులు. వారితో మాట్లాడటం సన్నిహితంగా ఉండటంతో ఏ సంఘటన జరిగినా ఆ ప్రభావం మనసుపైనపడి నిద్రపట్టనీయక, ఒత్తిడికి గురిచేస్తుందంటున్నారు. తోటి మసుషుల్లో ఉండే ఉద్రేకాలు ప్రవర్తన ,జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన విషయంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు మనసుపైన తప్పని సరిగా ముద్రపడి ఆందోళన కలిగిస్తుందనీ ,ఆ సందర్భాన్ని మన ఆలోచనతో పోల్చుకోని నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తామని అందుకు వ్యక్తుల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలని పరిశోధకులు చెపుతున్నారు.