Categories
టీనేజ్ లో కెరీర్ పరంగా ఎన్నో దార్లు కనిపిస్తాయి. ఎన్నో సలహాలు వస్తాయి. అన్ని ఎంచుకోవచ్చు అనిపిస్తుంది కానీ నిపుణులు ఏం చేపుతారంటే ఏదన్న ఒక రంగంలో పరిణితి సాధించాలంటే కనీసం ఆ విషయంపై పదివేల గంటలు శ్రమించాలంటారు రోజుకు గంట,గంటన్నరో కేటాయిస్తేనే 15 ఏళ్ళు పడుతుంది. ఎంతో ఆసక్తి అనురక్తీ కలిగిన రంగంలో దృష్టిపెట్టి ఇంకా ఇతర రంగాలు ఫోటోగ్రణఫీ,సంగీతం, డాన్స్ మొదలైన వాటిపైన ఆసక్తి పెంచుకొంటూ నేర్చుకొంటూ ఉండవచ్చు. అయితే ప్రధాన రంగాన్ని వదలకూడదు. మిగతావన్ని అనుబంధ రంగలుగా మాత్రమే ఉంటేనే భవిష్యత్త్ భద్రంగా ఉంటుంది.