Categories
కోసం వస్తే గట్టిగా అరుస్తూ హంగామా చేస్తూ ఉంటే బ్లడ్ ప్లజర్ పెరుగుతోందని సాధారాణంగా అంటూ ఉంటారు కానీ నిజానికి కట్టలు తెగిన ఆగ్రహాం తాత్కాలికంగా బిపి పెంచిన ,ఇటు వంటి స్వాభావం గుండెకు హాని కలిగించే తీర్ఘకాలిక అత్యధిక రక్తపోటుకు మాత్రం దారి తీయదు. రక్తపోటు ఉంటే త్వరగా కోసం వస్తుంది అంటారు. ఆ కర్తపోటుకు ఇతరాత్రా అనేక కారణాలున్నాయి.వారసత్వం, జీవన శైలి కొన్ని సార్లు కిడ్ని వ్యాధులు,హార్మోనల్ లోపాలు కొన్ని మందులు కారణం కావచ్చు.అయితే కోపిష్టి వాళ్ళకు బిపి ఉంటుందన్నమాట మాత్రం వాస్తవం కాదు.