Categories
అభద్రత, భయం, అందోళన, దిగులు, నిస్సహాయత వంటివి కూడా కొన్ని సార్లు కట్టలు తెంచే కోపానికి కారణాలు అవుతాయి . కోపం శక్తివంతమైన భావోద్వేగం మోతాదులు వ్యక్తం చేస్తే ఆరోగ్యమా కానీ ఎక్కువైతే? నిపుణులు కొన్ని రకాల చిరు తిండ్లు చెక్కరల కేఫైనల్ కోపాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. గుమ్మడి గింజల,అరటిపండ్లు కివి ,గుడ్లు క్రేనోవా,డార్క్ చాక్లెట్స్ ,వేరుశెనగలు,వాల్ నట్స్ గ్రీన్ టీ, కమల, కివి పండ్లు మొదలైనవి కోపోద్రేకాన్ని తగించగలవటం శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ స్థాయిని నియంత్రించటంలో సహకరిస్తాయి.