ఆకుపచ్చ రంగు మేకప్ ఇప్పుడు కొత్త ట్రెండ్ .. కాళ్ళ పైన ఆకుపచ్చ రంగుతో మేకప్ వేస్తున్నారు . మెటాలిక్ గ్రీన్ పర్ పెక్ట్ గా ఉంటుంది . గ్రీన్ ఐ షాడో కు కొద్దిగా బంగారు రంగు కలిపినా ,ఐ షాడో పైన ఐ లైనర్ పైన బంగారు మెరుపు అద్దినా లుక్ మారిపోతుంది . ఈ గ్రీన్ మేకప్ కు ఆకుపచ్చ రంగు దుస్తులు ఆకుపచ్చని రాళ్ళ దిద్దులు గోళ్ళకు గ్రీన్ నెయిల్ పాలిష్ తో మొత్తం రూపం మారిపోతుంది . సాయంత్రపు వెలుగుల్లో ఆకుపచ్చకాంతితో అచ్చం వన దేవతలా కనువిందు చేయచ్చు అంటున్నారు స్టైలిస్టులు .

Leave a comment