స్త్రీల ప్రసూతి కష్టాలు తీర్చేందుకు గైనకాలజీ లో పరిశోధనలు చేశారు బండారు అచ్చమాంబ. ఆమె మేనత్త పేరు కూడా బండారు అచ్చమాంబే. లండన్ వెళ్లి మూడు డిగ్రీలు పూర్తి చేశారు. వామపక్ష భావాలు అలవర్చుకున్నారు ప్రసూతి శిశు పోషణ అనే వైద్య గ్రంథాన్ని రాసి స్త్రీల లో చైతన్యం తీసుకువచ్చారు. ఇదంతా రెండో ప్రపంచం యుద్ధానికి ముందు మాట మాంటి స్టోరీ విద్యా విధానంలో చదువు చెప్పడం మొదలుపెట్టారు. శాసనోల్లంఘనం చేసి జైలుకు వెళ్లారు.1957లో కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎంపీ అయ్యారు. 1964 లో ఆమె గుండెపోటుతో మరణించారు.

Leave a comment