Categories
స్వచ్ఛమైన బంగారం మృదువుగా ఉంటుంది.దాంత్తో నగలు చేయటం కష్టం. కొద్దీ మొత్తం ఇతర లోహాలు కలిపితే అప్పుడు బంగారం చక్కని ఛాయి లోకి వస్తుంది. రాగి కలిపితే ఎర్రగా వుంటుంది. కాస్త ఎక్కువ కలిపితే గులాబీ రంగు లోకి మారుతోంది. వెండి కలిపితే పచ్చదనం తగ్గుతోంది. అల్యూమినియం లోహం రకరకాల పాళ్ళలో కలిపితే ఆకుపచ్చ, ఊదారంగు బంగారం కనిపిస్తుంది. పల్లడియం కలిపితే తెల్ల బంగారం అవుతోంది ఈ తెల్ల బంగారు నగలు చాలా అందంగా ఉంటాయి. ఉంగరాలు గొలుసులు,అన్ని రకాల ఆభరణాలు తెల్ల బంగారంవి దొరుకుతాయి. వజ్రాలు,పచ్చలు,కలిపి చేసిన తెల్ల బంగారు నగలు అందమైన డిజైన్ లలో వస్తున్నాయి.